It is known that the birthday of protagonist and Janasena party leader Pawan Kalyan happened on the second day of this month | కథానాయకుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జన్మదినం ఈనెల రెండోతేదీన జరిగిన విషయం తెలిసిందే. దీన్ని పురస్కరించుకొని ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ప్రత్యేకమైన వీడియో విడుదల చేశారు. రానున్న ఎన్నికల్లో పవన్ కల్యాణ్ విజయం సాధించి చట్టసభల్లోకి అడుగుపెట్టాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు. ఇంకా ఈ వీడియోలో పరుచూరి ఏమన్నారంటే... సినిమా వేరు, రాజకీయం వేరు. సినీ పరిశ్రమకు సంబంధించినవారు రాజకీయాల్లోకి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

#Janasena
#PavanKalyan
#APelections2024
#ParuchuriGopalakrishna
#YSRCP